గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయని, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్..
![]() |
Pic : Election Commission of India(Twitter) |
182 అసెంబ్లీ స్థానాల్లో మొదటి దశలో 89, రెండో దశలో 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గత 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి