క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు రివాబా జడేజా.
రివాబా 2019లో బీజేపీలో చేరారు. గత కొన్ని సంవత్సరాలుగా రివాబా ప్రజలకు అందుబాతులో ఉంటూ సామాజిక సేవ చేస్తున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి