నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను "ఇటు రావయ్యా బాబు
చెప్తే కూడా అర్థంకాదు నీకు" అని అన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..
దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కేసీఆర్ అవమానించారంటూ సోషల్ మీడియాలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
ఈ సంఘటనపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పై విమర్శలు కురిపిస్తున్నారు..
ఈ సంఘటనపై కొప్పుల ఈశ్వర్ "ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ మంత్రులు ఓవైపు, ఎమ్మెల్యేలు ఓవైపు కూర్చోవాలని ఎమ్మెల్యే వరుసలో ఉన్న నన్ను మంత్రుల వైపు రావాలని కెసిఆర్ గారు అన్నారు.. దీనపై బిజెపి,కాంగ్రెస్ పార్టీల నాయకులు నాకు, దళిత సమాజానికి అవమాని చిత్రీకరించడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాను " అని ట్విట్టర్లో స్పందించారు..
Watch Video >>>
కామెంట్‌ను పోస్ట్ చేయండి