అద్వానీ 95వ పుట్టినరోజు - ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్

PM Narendra Modi Advani Birthday Politics meter

ఇవాళ 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎల్‌కే అద్వానీకి బీజేపీ, ఆరెస్సెస్‌కు చెందిన ప్రముఖ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అద్వానీ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్. 


PM Narendra Modi Advani Birthday Politics meter


"భారతదేశ వృద్ధికి అద్వానీ చేసిన కృషి స్మారకమైనది. దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. ఆయన దీర్ఘాయువు మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను." అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.. 


0/Post a Comment/Comments