మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 14.79% మంది ఓటర్లు నోటా(NOTA) కు ఓటు వేశారు.
ఇప్పటివరకు భారత దేశ చరిత్రలో ఏ పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ఇంత ఓట్ షేర్ రాలేదు.
ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ అభ్యర్థి అయిన రుతుజా రమేష్ లత్కే కొత్త పార్టీ పేరు, గుర్తుతో 53,471 ఓట్లతో విజయం సాధించారు.
రుతుజా రమేష్ లత్కే కు 66,530 ఓట్లు పోల్ అయ్యాయి..
12,806 ఓట్లుతో నోటా రెండో స్థానంలో నిలిచింది..
ఈ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నందునే నోటాకు రెండో స్థానం దక్కింది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి