తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని మోదీ

 

Narendra modi ambulance himachal pradesh politics meter

హిమాచల్ ప్రదేశ్‌లో అంబులెన్స్‌కు దారివ్వడానికి తన కాన్వాయ్‌ను ఆపారు ప్రధాని నరేంద్ర మోదీ. 

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా చాంబి గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. 

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాని మోదీ దేశానికే స్ఫూర్తి అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

0/Post a Comment/Comments