ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థిక సాయం..

 

Pawan Kalyan Financial Help to Ippatam victims politics meter

నవంబర్ 4 న మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇళ్లు కూల్చివేసారు..  

శనివారం ఉద్రిక్తల నడుమ ఇప్పటం గ్రామంలో కూల్చివేసిన ప్రతి ఇంటిని పరిశీలించి, బాధిత గ్రామస్తులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు పవన్ కళ్యాణ్.. 

చెప్పినట్లుగానే ఈ రోజు ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన బాధితులకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. 

ఈ మొత్తాన్ని త్వరలో పవన్ కళ్యాణ్ స్వయంగా బాధితులకు అందచేస్తారని జనసేన రాజకీయా వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు.. 

Pawan Kalyan Ippatam Press Note Politics Meter
Janasena Party official Press Note



0/Post a Comment/Comments