కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ యొక్క పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్(Performance Grading Index)లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మొదటి ఐదు రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది గుజరాత్.
'పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్' వెల్లడించిన సూచికలో 2020-21 సంవత్సరం నాటికీ గుజరాత్ 903 పాయింట్లతో 5వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది..
కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ 928 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలవగా, చండీగఢ్ 927 పాయింట్లతో 4వ స్థానంలో, గుజరాత్ & రాజస్థాన్ 903 పాయింట్లతో 5, 6వ స్థానాల్లో నిలిచాయి.
విద్యారంగంలో ఢిల్లీ అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్, తన సొంత రాష్ట్రం ఢిల్లీ 899 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది..
గుజరాత్‌లో అధికారంలోకి వాస్తే పిల్లలందరికీ మంచి ఉచిత విద్య అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనునాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి