![]() |
TRS MP Vaddiraju Ravichandra, Enforcement Directorate(ED) |
గ్రానైట్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి టీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవీంద్ర నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుపుతుంది.
నిన్న టీఆర్ఎస్ మంత్రి గంగుల కమల్కర్ నివాసంలో సోదాలు జరిపిన ఈడీ ఇప్పుడు ఎంపీ రవీంద్ర ఇళ్లు,ఆఫీస్‌లో సోదాలు చేస్తోంది.
రాష్ట్రంలోని పలు గ్రానైట్ కంపెనీలు ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి