హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు.
మొత్తం 26 మంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరిగింది.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి