నువ్వానేనా అన్నట్టు సాగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు..
అనంతరం మీడియా ప్రతినిధులతో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ "మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు తెలంగాణ కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్‌ఎస్ నేతలు మొత్తం మునుగోడు నియోజకవర్గంలో దిగారు. అధికార యంత్రాంగం కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికింది. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం తప్ప ప్రజలకు వేరే మార్గం లేకుండా పోయింది,” అని ఆరోపించారు..
మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయినా నైతికంగా గెలిచాను అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి