ముస్లిం మహిళలకు ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేవారు ఇస్లాం వ్యతిరేకులు : జామా మసీదు షాహీ ఇమామ్ షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ


Shabbir Ahmed Siddiqui jama masjid muslim women politics meter
Image Source : ANI

Gujarat :
రాజకీయాల్లో ముస్లిం మహిళల భాగస్వామ్యంపై ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జామా మసీదు షాహీ ఇమామ్ షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ.

ఆదివారం, ముస్లిం మహిళలను ఎన్నికలకు పోటీ చేయడానికి ఎంపిక చేసేవారు ఇస్లాంకు వ్యతిరేకమని, వాళ్ళు మతాన్ని బలహీనపరుస్తున్నారని షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికలకు రెండవ దశ ఓటింగ్‌కు ఒక రోజు ముందు ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఏఎన్‌ఐ(ANI) వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. "ముస్లిం మహిళలకు ఎన్నికల టిక్కెట్లు ఇచ్చే వారు ఇస్లాంకు వ్యతిరేకం, వారు మతాన్ని బలహీనపరుస్తున్నారు" అని అన్నారు. 

0/Post a Comment/Comments