తమిళనాడు ఫైర్ బ్రాండ్ బీజేపీ నేత అన్నమలైకి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు..

pawan kalyan birthday wishes to annamalai bjp tamil nadu politics meter.jpg

తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షులు అన్నామలై కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్ర ప్రదేశ్ డెప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్..

X (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. 

"విశిష్ట IPS అధికారి నుండి చురుకైన రాజకీయ నాయకుడిగా మీరు మారడం నిజంగా ప్రశంసనీయం. మీ రాజకీయ ప్రయాణంలో  'ఎన్ మన్, ఎన్ మక్కల్' యాత్రను ప్రారంభించి మీరు తమిళనాడు రాష్ట్ర ప్రజలతో లోతుగా మమేకం అయ్యి తమిళనాడు రాజకీయలపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. విధి మరియు జాతీయతలో పాతుకుపోయిన మీ నిబద్ధత మీ బలమైన అంకితభావాన్ని చూపిస్తుంది.

దేశానికి ఉత్సాహంతో, ధైర్యంతో సేవ చేస్తున్న మీకు శక్తి, ఆరోగ్యం మరియు నిరంతర విజయలు అందాలని కోరుకుంటున్నాను.." అని X లో పోస్ట్ చేశారు.. 


0/Post a Comment/Comments